బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌షో 2024ని ప్రారంభించిన HRH డిప్యూటీ కింగ్
- November 14, 2024
మనామా: హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా తరపున, డిప్యూటీ కింగ్ హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌షో 2024ను సఖిర్ ఎయిర్ బేస్‌లో ప్రారంభించారు.పెరుగుతున్న అంతర్జాతీయ కేంద్రంగా బహ్రెయిన్ ను నిలుపుతుందని పేర్కొన్నారు. దేశ స్థిరమైన అభివృద్ధి, ఆర్థిక వృద్ధికి వర్క్‌ఫోర్స్ అవిశ్రాంత ప్రయత్నాలు కీలకమని HRH ప్రిన్స్ సల్మాన్ తెలిపారు.
ప్రత్యేక అంతర్జాతీయ ప్రదర్శనలు, ఫోరమ్‌ల హోస్ట్‌గా బహ్రెయిన్ పాత్రను డిప్యూటీ కింగ్ హైలైట్ చేసారు. ఈ సంవత్సరం ఎయిర్‌షోలో పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌షో సివిల్, మిలిటరీ రెండింటిలోనూ విమానయానంలో ప్రపంచ నాయకులను ఒకచోట చేర్చిందన్నారు. ఎయిర్‌షో సందర్భంగా అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ B-52H స్ట్రాటోఫోర్ట్రెస్, ఫ్లైదుబాయ్‌లతో సహా ముఖ్యమైన తొలి ప్రదర్శనలు నిర్వహించాయి. అయితే సఖిర్ ఎయిర్ బేస్ పైన ఉన్న స్కైస్ వైమానిక ప్రదర్శనల అద్భుతమైన లైనప్ సందర్శకులను ఆకట్టుకుంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







