సౌదీ కస్టమ్స్ పోర్టులలో 663 నిషిద్ధ వస్తువులు సీజ్..!!
- March 15, 2026
రియాద్: జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ (ZATCA) గత వారం రోజులలో కస్టమ్స్ పోర్టులలో వివిధ రూపాల్లోని 663 నిషిద్ధ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది.
స్వాధీనం చేసుకున్న వస్తువులలో 34 రకాల మాదకద్రవ్యాలు, 251 రకాల నిషేధిత పదార్థాలు, 1,355 రకాల పొగాకు మరియు దాని ఉత్పన్నాలు, నగదుతో సంబంధం ఉన్న 13 కేసులు ఉన్నాయని ZATCA తెలిపింది. స్మగ్లింగ్‌ను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు పిలుపునిచ్చారు.
ఏదైనా సమాచారం తెలిస్తే ప్రత్యేక భద్రతా రిపోర్టింగ్ హాట్‌లైన్ 1910 ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా లేదా అంతర్జాతీయ నంబర్ 009661910 ద్వారా తెలియజేయాలని కోరింది. ఖచ్చితమైన సమాచారం అందించిన వారికి నగదు బహుమతిని అందిస్తామని ప్రకటించింది.
తాజా వార్తలు
- డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడొద్దు..
- మూడు దశాబ్దాలకు పైగా ప్రవాసాంధ్రులకు సేవలు.. ఉద్యోగ విరమణ చేసిన జాన్ సుందర్ శీలా
- అబుదాబిలో దీపావళి వేడుకల్లో పాల్గొన్న షేక్ నహ్యాన్ బిన్ ముబారక్..
- ఖతార్‌లో ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు..
- హజ్ 2027కు భారత్‌కు 1,75,025 మంది యాత్రికుల కోటా..
- దుబాయ్‌లో మరో కీలక పెడెస్ట్రియన్ బ్రిడ్జి..
- ఇరాన్‌కు ఆయుధాల సరఫరాను అడ్డుకోవడమే అమెరికా వ్యూహం!
- ఖోర్ ఫక్కాన్‌లో ఆయిల్ మరకలు.. అల్ లులూయా బీచ్ తాత్కాలికంగా మూసివేత
- లడఖ్‌లో ప్రపంచలోనే అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్
- రియాద్‌లో ‘వైమానిక ముప్పు’ హెచ్చరిక.. నిమిషాల వ్యవధిలోనే ఉపసంహరణ







