సమ్మర్ హెచ్చరిక: మండే కాలం
- June 25, 2016
ఈ వారంతంలో సూర్యతాపంతో విలవిల్లాడిపోవాల్సి రావొచ్చు. ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదు కానున్నాయి. యూఏఏఈ నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ అండ్ సెస్మాలజీ (ఎన్‌సిఎంఎస్) ఈ మేరకు వివరాలువ వెల్లడించింది. అయితే ఒమన్ వెళ్ళే వారు తమతోపాటు అంబ్రెల్లా తీసుకెళ్ళడం మంచిదనీ, అక్కడ కొంచెం వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎన్‌సిఎంఎస్ వెల్లడించింది. ఓ మోస్తరుగా వేడి గాలులు వీచే అవకాశం యూఏఈలో ఉందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించింది. కోస్టల్ ప్రాంతాల్లో 44 డిగ్రీలు, మిగతా చోట్ల 49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఒమన్‌లోని సలాహ్ మరియు దోఫార్‌లో వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఒమన్ మెటియరాలజీ ఈ వివరాల్ని ట్విట్టర్ అక్కౌంట్ ద్వారా వెల్లడించింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







