ఒమన్‌లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్..!
- November 24, 2024
మస్కట్: ఉత్తర అల్ బతినా గవర్నరేట్‌లోని విలాయత్ ఆఫ్ షినాస్‌లోని షాపింగ్ మాల్లో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు. "షినాస్‌లోని ఒక షాపింగ్ మాల్ నుండి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను ఉత్తర అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసింది. వారిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తయ్యాయి.” అని పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







