దుక్మ్ ‘సుల్తాన్ తైమూర్’ రోడ్ లో వాహనాలకు అనుమతి..!!
- November 28, 2024
దుక్మ్: దుక్మ్‌లోని సుల్తాన్ సైద్ బిన్ తైమూర్ రోడ్లో వాహనాలను అనుమతిస్తున్నట్లు దుక్మ్‌లోని స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజాడ్) ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ విలాయత్ ఆఫ్ దుక్మ్ నుండి మస్కట్ గవర్నరేట్‌కు డుక్మ్-మహౌట్-సినావ్ రహదారి ద్వారా కనెక్ట్ అవుతంది. అలాగే ధోఫర్ గవర్నరేట్ తోపాటు హైమా, అల్ జజర్ విలాయత్లకు కలుపుతుంది.
సెజాడ్ సీఈఓ అహ్మద్ అలీ అకాక్ మాట్లాడుతూ.. సుల్తాన్ సెడ్ బిన్ తైమూర్ రోడ్ ఒక ముఖ్యమైన మార్గం అని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రోడ్ నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేసినట్టు తెలిపారు. పారిశ్రామిక, పట్టణ ప్రాంతాలను అనుసంధానించడం ఈ రహదారి లక్ష్యం అని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







