లులూలో లేయర్డ్ ఇన్ ట్రెండ్స్ 2024.. స్పెషల్ ఆఫర్లు..!!
- December 03, 2024
కువైట్: లులూ హైపర్‌మార్కెట్ తన 'లేయర్డ్ ఇన్ ట్రెండ్స్ 2024' వింటర్ కలెక్షన్ ను ఆవిష్కరించింది.నవంబర్ 30న లులూ అల్ రాయ్ అవుట్‌లెట్‌లో జరిగిన అధికారిక ప్రారంభోత్సవం.. కువైట్‌లోని ఫ్యాషన్ ప్రముఖులను, తాజా ట్రెండ్లను ఒకచోట చేర్చింది. 'లేయర్డ్ ఇన్ ట్రెండ్స్ 2024' లైన్ ఐకానిక్ బ్రాండ్లను పురుషులు, మహిళలు, పిల్లల కోసం విస్తృతమైన వింటర్ దుస్తులను అందిస్తుంది. అన్ని లులూ హైపర్‌మార్కెట్ అవుట్లెట్లలో వింటర్ కలెక్షన్ ప్రమోషన్ సందర్భంగా స్పెషల్ డిస్కౌంట్లను అందజేస్తుందని ప్రకటించారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







