షార్జాలో ఖైదీల విడుదలపై కొత్త నిబంధనలు..!!
- December 11, 2024
యూఏఈ: షార్జాలో ఖైదీల విడుదలకు సంబంధించి కొత్త నిబంధనలను ప్రకటించారు. ఎమిరేట్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. షార్జాలోని ఖైదీలను షరతులతో విడుదల మంజూరు చేయబడవచ్చు. ఖైదీ తన శిక్షలో మూడొంతుల కాలం తర్వాత పెరోల్‌పై విడుదల చేయవచ్చని పేర్కొంది. యావజ్జీవ కారాగార శిక్ష పడిన వారు కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి ఉంటే షరతులతో కూడిన విడుదలను మంజూరు చేయవచ్చు. అయితే, ఖైదీల విడుదలపై షార్జా పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎమిరేట్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు తెలియజేసి, వారి నిర్ణయం ఆధారంగా ఖైదీలను విడుదల చేస్తారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







