వెదర్ అప్డేట్..పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం..!!
- December 13, 2024
యూఏఈ: యూఏఈలో వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఆకాశం మేఘావృతమై సముద్రం, ద్వీపాలు మరియు కొన్ని తూర్పు ప్రాంతాలలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ తెలిపింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం తేలికపాటి వర్షం కురిసింది. అల్ దఫ్రా ప్రాంతంలోని దాల్మా ద్వీపంలో మధ్యాహ్నం 12.16 గంటలకు మోస్తరు వర్షాలు కురుస్తాయని NCM నివేదించింది. అదే విధంగా పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
మరోవైపు దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 25°C మరియు 28°C మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు గంటకు 10-25కిమీ వేగంతో వీచే గాలులు గంటకు 35 కిమీకి చేరుకుంటుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్‌లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!
- జెబెల్ జైస్‌లో బేర్ గ్రిల్స్ క్యాంప్ రీ ఓపెన్..!!
- భారత్ తో CEPA..ఆందోళనల పై స్పందించిన ఒమన్..!!
- బహ్రెయిన్ లకే వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు..!!
- రియాద్ మెట్రో వార్షిక, టర్మ్ టిక్కెట్ల ధరలు వెల్లడి..!!
- 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- తెలంగాణలో వారందరికీ బిగ్‌షాక్..
- తొలి మూడు రోజులు టోకెన్లున్న భక్తులకే వైకుంఠ దర్శనం:టి.టి.డి చైర్మన్
- పిపిపి మోడల్ సరైనదే: మంత్రి పార్థసారథి







