వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- March 18, 2026
టెహ్రాన్: వైమానిక దాడిలో భద్రతా చీఫ్ అలీ లరిజానీ మృతి అధికారికంగా ప్రకటించిన ఇరాన్. ఇరాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లరిజానీ వైమానిక దాడిలో మరణించినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ దాడిలో ఆయనతో పాటు కుమారుడు, అంగరక్షకులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.
ఇజ్రాయెల్ దాడిలోనే లరిజానీ మృతి చెందినట్లు వచ్చిన వార్తలకు ఇరాన్ ప్రకటనతో బలం చేకూరింది. ఈ ఘటనతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియా పరిస్థితులు మరింత విషమించే అవకాశముందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







