ఇజ్రాయెల్ బాంబు దాడిని ఖండించిన సౌదీ అరేబియా..!!
- December 15, 2024
రియాద్: సెంట్రల్ గాజాలోని అల్-నుసీరత్ క్యాంపుపై ఇజ్రాయెల్ దళాలు బాంబు దాడి చేయడాన్ని సౌదీ అరేబియా ఖండించింది. పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దురాగతాలకు అంతర్జాతీయ సమాజం వైఫల్యాన్ని ఎండగట్టింది. ఇజ్రాయెల్ దళాలు అంతర్జాతీయ చట్టం, అంతర్జాతీయ మానవతా చట్టాలను పదే పదే ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది. అలాగే అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడంపై అంతర్జాతీయ సమాజం స్పందించాలని పిలుపునిచ్చింది. సెంట్రల్ గాజాలోని నుసిరత్ శరణార్థి శిబిరంపై గురువారం ఇజ్రాయెల్ దాడి చేయడంతో 150 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. వందలాది మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త
- సౌదీ అరేబియాలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు
- తెలంగాణ: 325 పోలీస్ డ్రైవర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..
- అన్నమాచార్య ప్రాజెక్టులో స్వరలయ ఆర్ట్స్ (సింగపూర్) భక్తిసంగీత వైభవం
- శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్
- FIFA వరల్డ్ కప్ విజేతకు రూ.450 కోట్లు
- కుప్పకూలిన విమానం..ప్రముఖ రేసర్ కన్నుమూత
- కువైట్ లో జనవరి 1వ తేదీన సెలవు..!!







