డెసర్ట్ థియేటర్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన షార్జా రూలర్..!!
- December 15, 2024
యూఏఈ: సుప్రీమ్ కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు హిస్ హైనెస్ షేక్ సుల్తాన్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమి 8వ ఎడిషన్ ఎడారి థియేటర్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. షార్జాలోని అల్ ఖోహైఫ్ ప్రాంతంలో జరుగుతున్న ఈ కార్యక్రమం డిసెంబర్ 17 వరకు కొనసాగుతుంది . అరేబియా ఎడారి వాతావరణాలు, సంప్రదాయాలు, థియేట్రికల్ ఆర్ట్ ప్రదర్శన ద్వారా థియేట్రికల్ స్పేస్ ను అందిస్తుంది. ఈ సందర్భంగా షార్జా పాలకుడు అరబ్ కవి బషీర్ బిన్ అవానా రచించిన "ది రోబ్ డైడ్ ఇన్ బ్లడ్" ను తిలకించారు. ఈ ఫెస్టివల్ డిసెంబర్ 17వ తేదీ వరకు కొనసాగుతాయి. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి.
ఇటీవల, షార్జా డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ (SDC) ఫెస్టివల్, కొనసాగుతున్న ఫోరమ్‌ల కోసం తన వార్షిక కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ఇది సెప్టెంబర్ 2024లో ప్రారంభమై ఆగస్టు 2025 వరకు కొనసాగనున్నాయి.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







