ఢిల్లీలో 4.5 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
- December 16, 2024
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వీస్తున్న చలిగాలులతో ప్రజలు వణికిపోతున్నారు. ఢిల్లీలో సోమవారం ఉదయం ఉష్ణోగ్రతలు 4.5 డిగ్రీలకు పడిపోయాయి.సాధారణ ఉష్ణోగ్రతల కంటే నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదైనట్లు ఢిల్లీలోని వాతావరణ శాఖ తెలిపింది.మరోవైపు గాలి నాణ్యతలు కూడా తగ్గాయి.ఈ రోజు ఉదయం 9 గంటలకు ఎక్యూఐ 351 వద్ద నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) పేర్కొంది.ఎక్యూఐ వెరీ పూర్ కేటగిరీలో వర్గీకరించినట్లు సిపిసిబి తెలిపింది. ఆదివారం రోజు ఎక్యూఐ 294 స్థాయి వద్ద నమోదయ్యాయి.మరలా తెల్లారేసరికి గాలి నాణ్యతలు క్షీణించాయి.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







