కువైట్ లో 15 లేబర్ ఆఫీస్ లైసెన్స్‌లు సస్పెండ్..!!
- December 25, 2024
కువైట్: డొమెస్టిక్ లేబర్ ఆఫీస్ లైసెన్స్‌లపై పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ కొరాడా ఝులిపించింది. ఈ మేరకు తన తాజా నివేదికను విడుదల చేసింది. నిబంధనలు పాటించిన 15 గృహ కార్మిక కార్యాలయాల లైసెన్సులను సస్పెండ్ చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం 468 కార్యాలయాలు నమోదు అయినట్లు పేర్కొంది. సస్పెండ్ అయిన కార్యాలయాలపై 409 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది. లైసెన్సింగ్ కార్యకలాపాల పరంగా.. 19 లైసెన్స్‌లు రెన్యూవల్ చేయడంతపాటు 13 కంపెనీల లైసెన్సులను సస్పెండ్ చేసినట్టు పేర్కొన్నారు. అదే సమయంలో కొత్తగా 6 లైసెన్స్‌లు జారీ చేశామన్నారు.
తాజా వార్తలు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
- దుబాయ్‌లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్‌బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!







