కువైట్ వెదర్..వారాంతంలో వర్షాలు కురిసే అవకాశం..!!
- December 27, 2024
కువైట్: కువైట్లో వారాంతంలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, కొన్నిసార్లు ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (MD) తెలిపింది. వర్షాలు శుక్రవారం సాయంత్రం ప్రారంభమై శనివారం ఉదయం వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ ధరర్ అల్-అలీ తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో
కనిష్ట ఉష్ణోగ్రతలు 7 - 10 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







