3 రోజుల పాటు ఆపరేటింగ్ వేళలు పొడిగింపు..దుబాయ్ మెట్రో
- December 27, 2024
యూఏఈ: దుబాయ్ మెట్రో.. సెంటర్పాయింట్, GGICO స్టేషన్ల మధ్య ఆపరేటింగ్ సమయాలను 3 రోజుల పాటు పొడిగించనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందజేసేందుకు దుబాయ్ మెట్రో డిసెంబర్ 28 నుండి డిసెంబర్ 30 వరకు సెంటర్పాయింట్ - GGICO స్టేషన్ల మధ్య పొడిగించిన సమయాలను అమలు చేస్తుందని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) తెలిపింది. మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటల వరకు రైళ్లు పనిచేస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







