ఉత్తర అల్ షర్కియాలో ఆవిష్కరణలకు ప్రోత్సాహం..!!
- December 27, 2024
ఇబ్రా: నార్త్ అల్ షర్కియా గవర్నరేట్.. వినూత్నమైన, స్థిరమైన ప్రాజెక్ట్‌లను మెరుగుపరచడానికి అనేక అభివృద్ధి అవార్డులను ప్రారంభించింది. ఆవిర్భావ వేడుకలో కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మహద్ బావోయిన్ పాల్గొన్ని ప్రారంభించారు. గవర్నరేట్ ఆర్థిక, సాంస్కృతిక నిర్మాణాన్ని పెంచడం ఈ అవార్డుల లక్ష్యమని పేర్కొన్నారు. మొదటి అవార్డు ఆర్కిటెక్చరల్ ఇన్నోవేషన్‌కు సంబంధించింది కాగా, రెండవది ప్రభుత్వ యూనిట్లను కవర్ చేస్తుందన్నారు. మూడవ అవార్డు "కమ్యూనిటీ సహకారం, స్వచ్ఛంద పని" విభాగానికి కేటాయించినట్టు వెల్లడించారు.
తాజా వార్తలు
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!
- అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!
- 1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- ముసందంలో డిస్కవరీ డైవింగ్ సెంటర్.. టూరిజానికి బూస్ట్..!!
- 2025లో కుటుంబం,బాలల రక్షణకు 4,400 రిపొర్టులు..!!
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం







