SHTINE బాటిల్ వాటర్‌ను వాడొద్దు.. SFDA హెచ్చరిక..!!
- January 03, 2025
రియాద్: రియాద్ ప్రాంతంలోని జుల్ఫీ గవర్నరేట్‌లోని యానాబి నజ్ద్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉత్పత్తి చేసిన SHTINE బాటిల్ వాటర్ వాడొద్దని సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) హెచ్చరిక జారీ చేసింది. బ్రోమేట్ స్థాయిలు గరిష్టంగా ఉన్నాయని, అనుమతించదగిన పరిమితులను మించి ఉన్నందున వాటికి దూరంగా ఉండాలని సూచించింది. మరిన్ని ఆరోగ్య ప్రమాదాలను నివారించడానికి మిగిలిన బాటిళ్లను పారవేయాలని కోరింది. తయారీదారు స్థానిక మార్కెట్ నుండి అన్ని ఉత్పత్తులను ఉపసంహరించుకునేలా, ఉత్పత్తిని నిలిపివేసేలా అధికార యంత్రాంగం చర్య తీసుకుందని తెలిపారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







