స్పెషల్ క్యాంపెయిన్.. సులైబిఖాత్‌లో 1754 ట్రాఫిక్ జరిమానాలు జారీ..
- January 12, 2025
కువైట్: సులైబిఖాత్‌లో ట్రాఫిక్, భద్రతా క్యాంపెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ సందర్భంగా 1,754 ట్రాఫిక్ జరిమానాలను జారీ చేసింది. 32 మందిని అరెస్టు చేసింది. మొదటి ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, అంతర్గత మంత్రి షేక్ ఫహద్ యూసుఫ్ సౌద్ అల్-సబాహ్ ఆధ్వర్యంలో ఈ క్యాంపెయిన్ నిర్వహించారు. ఇది సురక్షితమైన, స్థిరమైన వాతావరణాన్ని అందించడానికి, భద్రత పబ్లిక్ ఆర్డర్‌ను మెరుగుపరచడానికి ఉద్దేశించిన వ్యూహంలో భాగమని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







