వర్క్ పర్మిట్ కోసం ఇకామా ఫోర్జరీ..ప్రవాసుడు అరెస్ట్..!!
- January 13, 2025
కువైట్ :కువైట్‌లో నకిలీ వర్క్ పర్మిట్ల కోసం $250 వరకు వసూలు చేయడం ద్వారా మోసానికి పాల్పడుతున్న లెబనీస్ నివాసిని కువైట్ పోలీసులు అరెస్టు చేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే విషయమై లెబనీస్ ఫ్రాడ్ స్టర్ తన కాంపిటీటర్ ను బెదిరించే వీడియో ఆన్లైన్లో వైరల్ అయింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడిని అరెస్టు చేశారు. కువైట్‌లో మానవ అక్రమ రవాణాను నియంత్రించే ప్రయత్నాల్లో భాగంగా ఈ అరెస్టు జరిగిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం







