దుబాయ్ లో వి.వి.రావుపేట్ గల్ఫ్ సంఘ క్యాలెండర్ ఆవిష్కరణ
- January 19, 2025
దుబాయ్: దుబాయ్ లో ఆదివారం రోజున వి.వి.రావుపేట్ గల్ఫ్ సంఘo క్యాలెండర్ దుబాయ్ లో వివిధ సంఘాల అధ్యక్షులు ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో GWPC అధ్యక్షులు గుండెల్లి నర్సింహా, బీజేపీ NRl సెల్ అధ్యక్షులు వంశీ గౌడ్, సామాజిక సేవకులు కటకం రవి, IPF తెలంగాణ స్టేట్ కో-కన్వీనర్ ఆరె శరత్ గౌడ్, వి.వి.రావుపేట్ అధ్యక్షులు పెనుకుల అశోక్, రోడ్డు శేఖర్, రఘుపతి, లక్షరెడ్డి, పోతు, రఘు, సురేందర్,పెనుకులమల్లేష్,మహేష్,రహీమ్,శంకర్ తదితరులు పాల్గొన్నారు.


తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







