ఖోఖో ప్రపంచకప్: ప్రపంచ ఛాంపియన్‌గా భారత్!
- January 19, 2025
న్యూ ఢిల్లీ: ఖోఖో ప్రపంచకప్ 2025లో ఆతిథ్య భారత జట్టు ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.ఇప్పటికే భారత మహిళల జట్టు ఖో ఖో ప్రపంచకప్‌ను కైవసం చేసుకోగా…తాజాగా భారత పురుషుల జట్టు కూడా వరల్డ్ కన్ నెగ్గి విజయ కేతనం ఎగురవేసింది.
నేడు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో నేపాల్ తో తలపడిన భారత పురుషుల జట్టు 54-36 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.
టోర్నీ అంతా అప్రతిహత విజయాలతో అదరగొట్టిన భారత మహిళలు, పురుషుల జట్లు తొలి ఖోఖో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాయి.
తాజా వార్తలు
- Dubai Honors Outstanding Educators with Golden Visas
- దుబాయ్‌లో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకు గోల్డెన్ వీసాలు
- ముగ్గురు శాస్త్రవేత్తలకు 2026 నోబెల్ వైద్య శాస్త్ర పురస్కారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని ప్రశంసించిన బీజేపీ నేత కౌసర్ జహాన్
- పోలీస్ అమరవీరుల దినోత్సవానికి సిద్ధమవుతున్న గోషామహల్ స్టేడియం
- నదిలో రెండు పడవలు ఢీ..30 మంది మృతి
- భారత్–యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- సౌదీలో ఐస్‌క్రీమ్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- కువైట్ ఫ్రైడే మార్కెట్లో తనిఖీలు.. 61 మంది అరెస్ట్..!!
- మలేషియాలో వర్షంలోనూ అదరగొట్టిన గల్ఫ్ ఎయిర్ ఫ్లైపాస్ట్..!!







