ఫర్వానియా గవర్నరేట్ లో 4,540 కార్లు స్వాధీనం..!!
- January 24, 2025
కువైట్: 2024లో ఫర్వానియా గవర్నరేట్‌లో 4,540 నిర్లక్ష్యంగా వదిలేసిన కార్లను తొలగించారు. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు మునిసిపాలిటీ ఇంప్పౌండ్మెంట్ సైట్‌కు తరలించారు. ఫర్వానియా గవర్నరేట్ మునిసిపాలిటీ బ్రాంచ్‌లోని జనరల్ క్లీనింగ్ మరియు రోడ్ ఆక్యుపెన్సీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ముహమ్మద్ అల్-జబా మాట్లాడుతూ.. గత సంవత్సరంలో డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్లు చేసిన ఫీల్డ్ క్యాంపెయిన్ల ఫలితంగా 4,540 పాడుబడిన, స్క్రాప్ కార్లను తొలగించినట్టు తెలిపారు. అదే సమయంలో రోడ్లపై నిర్లక్ష్యంగా వదిలివేసిన కార్లకు 17,952 స్టిక్కర్లను , 2,932 ప్లడ్జేస్, 3,565 హెచ్చరికలను జారీ చేసినట్టు వెల్లడించారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







