ఏపీ: రాజ్‌భవన్‌లో ‘ఎట్ హోమ్’
- January 26, 2025
అమరావతి: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విజయవాడలోని రాజ్‌భవన్‌లో ‘ఎట్ హోం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ తేనీటి విందుకు కూటమి ప్రభుత్వ ప్రముఖులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు తదితరులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేష్ సహా కూటమి ప్రభుత్వ ప్రముఖులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు తదితరులు హాజరయ్యారు..
ఎట్ హోమ్ సందర్భంగా విచ్చేసిన అతిథులకు గవర్నర్ అల్పాహార విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమం ఆద్యంతం సరదాగా సాగింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







