సబా అల్ అహ్మద్ కారిడార్ తాత్కాలిక మూసివేత..!!
- February 07, 2025
దోహా, ఖతార్: సబా అల్ అహ్మద్ కారిడార్‌లో ఫలేహ్ బిన్ నాసర్ ఇంటర్‌ఛేంజ్ నుండి అహ్మద్ బిన్ సైఫ్ అల్ థానీ వరకు ఎనిమిది గంటల రాత్రిపూట ట్రాఫిక్‌ను మూసివేస్తున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) ప్రకటించింది.ఫిబ్రవరి 7ఉదయం 2 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ సమన్వయంతో రహదారిని మూసివేత ఉంటుందని తెలిపింది.ఈ సమయంలో వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ స్థానిక మరియు సర్వీస్ రోడ్లను ఉపయోగించాలని సూచించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







