కువైట్ లో వాటర్ గన్లు, వాటర్ బెలూన్ల అమ్మకాల పై నిషేధం..!!
- February 07, 2025
కువైట్: వాటర్ పిస్టల్స్, వాటర్ ఫిల్డ్ బెలూన్ల అమ్మకం, సర్క్యులేషన్‌ను నిషేధించాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక సర్క్యులర్ జారీ చేసింది.ఇది పబ్లిక్ ఆర్డర్‌ను నిర్వహించడం, నీటి సంబంధిత కార్యకలాపాలకు సంబంధించిన సంభావ్య అంతరాయాలను నివారించడం, ముఖ్యంగా దేశంలో జరగబోయే జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ నిషేధం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నిషేధం మార్చి వరకు అమలులో ఉంటుందని పేర్కొంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







