ఈ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి: తెలంగాణ పోలీసు
- February 08, 2025
హైదరాబాద్: పలు రకాలుగా జరుగుతున్న మోసాలపై తెలంగాణ పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు.'తక్కువ ధరకే వస్తువులు వస్తాయంటే అది ఖచ్చితంగా మోసమే అని గ్రహించండి.అత్యాశకు పోయి సైబర్ మోసాల బారిన పడకండి' అని.. 'డిజిటల్ అరెస్ట్ అంటే పక్కా మోసం.అస్సలు చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే పద్దతి లేదు.మీకు యూనిఫాంలో వీడియో కాల్ చేసి బెదిరిస్తే అస్సలు భయపడొద్దు' అని..'వాట్సాప్లో వచ్చే ట్రేడింగ్ టిప్స్ నమ్మొద్దు' అంటూ పోలీసులు 'X' వేదికగా హెచ్చరించారు
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







