బీజేపీని గెలిపించిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు: ప్రధాని మోడీ

- February 08, 2025 , by Maagulf
బీజేపీని గెలిపించిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు: ప్రధాని మోడీ

న్యూ ఢిల్లీ: చరిత్రాత్మక విజయాన్నందించిన ఢిల్లీ ప్రజలకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో భాజపా విజయానికి అభివృద్ధి, సుపరిపాలనే కారణమన్నారు.ఈ మేరకు ఆయన ఎక్స్ ద్వారా పోస్టు చేశారు.ఢిల్లీని అభివృద్ధి చేసేందుకు ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోబోమని ఈ సందర్భంగా ఆయన మాటిచ్చారు.ఢిల్లీ అభివృద్ధి మా గ్యారెంటీ.ఢిల్లీ వాసుల జీవన ప్రమాణాలు పెంచుతాం.వికసిత్ భారత్ నిర్మాణంలో దిల్లీ కీలక పాత్ర పోషిస్తుందని మోడీ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com