దుబాయ్ లో ది లూప్ ప్రాజెక్ట్..ఎలోన్ మస్క్ తో ఒప్పందం..!!
- February 13, 2025
యూఏఈ: దుబాయ్‌తో ‘ది లూప్’ ప్రాజెక్ట్ అమలు కానుంది. అత్యంత జనసాంద్రత ఉన్న ప్రాంతాలను అనుసంధానించే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా ‘ది లూప్’ నిలువనుంది. ఈ మేరకు అమెరికన్ బిలియనీర్ ఎలోన్ మస్క్‌తో ఎమిరేట్ పార్టనర్ కానుంది. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2025 3వ రోజున మస్క్.. యూఏఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఎకానమీ, రిమోట్ వర్క్ అప్లికేషన్‌ల శాఖ మంత్రి ఒమర్ అల్ ఒలామాతో వర్చువల్‌గా మాట్లాడారు. దుబాయ్ లో ఇంది "ఇది వార్మ్‌హోల్ లాగా ఉంటుంది" అని మస్క్ సెషన్ సందర్భంగా తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!