కువైట్‌లో 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు..!!
- February 13, 2025
కువైట్: కువైట్‌లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం 2 నుంచి 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ నిపుణుడు అబ్దుల్ అజీజ్ అల్-ఖరావి తెలిపారు. వర్షం కారణంగా ట్రాఫిక్ నెమ్మదిగా కదిలిందని, కొన్ని చోట్ల రహదారులు నీటమునిగాయని పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ తెలిపింది. కొన్ని అంతర్గత ప్రాంతాలలో మంత్రిత్వ శాఖ బృందాలు వరద నీటిని దారిమళ్లించారు. ముందుజాగ్రత్త చర్యగా నీటి నిల్వ ఉండే ప్రాంతాలో మంత్రిత్వ శాఖ సహాయక చర్యలు చేపట్టింది. వరద నీటిని ఎప్పటికప్పుడు తొలగించారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!