సౌదీలో రాబోయే రోజుల్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- February 14, 2025
రియాద్: సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాల్లో రాబోయే ముడు రోజులపాటు ఉరుములతో కూడిన వర్షం పడుతుందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NMC) పేర్కొంది. దీనికి తోడు బలమైన గాలులు, కుండపోత వర్షాలు, వడగళ్ల వానలు, సముద్ర తీరాల్లో ఆలలు ఎగసిపడే అవకాశం ఉందని ఎన్‌ఎంసి తెలిపింది.
మక్కా, అల్-బహా, అసిర్, రియాద్, హైల్, మదీనా ప్రాంతాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉత్తర సరిహద్దులతోపాటు అల్-జౌఫ్ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. సోషల్ మీడియా, అన్వా అప్లికేషన్‌లో వాతావరణ పరిస్థితులకు సంబంధించి జారీ చేసిన హెచ్చరికలను అందరూ పాటించాలని NMC పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







