2024 చివరి నాటికి 1.7 మిలియన్లకు పైగా వాహనాలు నమోదు..!!
- February 16, 2025
మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లో డిసెంబర్ 2024 చివరి నాటికి నమోదైన వాహనాల సంఖ్య దాదాపు 1,753,872 వాహనాలు, వీటిలో ప్రైవేట్ లైసెన్సింగ్ వాటా 79.6 శాతం, మొత్తం వాహనాల సంఖ్య 1,396,117 కు చేరుకుంది. సాధారణ వాహనాలు 1,500 , 3,000 cc మధ్య ఇంజిన్ సామర్థ్యం కలిగినవి ఇవి 54.4 శాతం లేదా 954,137 వాహనాలు, తెలుపు రంగు వాహనాలు 42.5 శాతం లేదా 745,196 వాహనాలు ఉన్నాయి.
నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ జారీ చేసిన గణాంకాల ప్రకారం.. వాణిజ్యపరంగా లైసెన్స్ పొందిన వాహనాలు 14.5 శాతం ఉండగా, 253,895 వాహనాలు ఉండగా, అద్దె వాహనాల సంఖ్య 39,919, అంటే 2.3 శాతం, టాక్సీల సంఖ్య 28,239, అంటే 1.6 శాతంగా ఉంది. వాహన బరువుల పరంగా 3 టన్నుల కంటే తక్కువ బరువున్న వాహనాల సంఖ్య 1,591,234కి చేరుకోగా, ఇది ఒమన్ సుల్తానేట్‌లో నమోదైన మొత్తం వాహనాలలో 90.7 శాతానికి సమానమని ప్రకటించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







