ఘనంగా జరిగిన రెండవ రోజు 'సైమా' అవార్డ్స్ వేడుక
- July 02, 2016
టాలీవుడ్ లో డ్యాన్సింగ్ సెన్సేషన్ ను సృష్టించిన కథానాయకుడు అల్లు అర్జున్. అలాగే.. కోలీవుడ్ లో మ్యూజిక్ సెన్సేషన్ ను క్రియేట్ చేసింది అనిరుధ్. ఈ ఇద్దరికీ "సైమా" అవార్డ్స్ వేడుకల్లో జోడీ కుదిరింది. అనిరుధ్ సైమా స్టేజ్ పై లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుండగా.. అనిరుధ్ మ్యూజిక్ కి అక్కడే కూర్చోన్న అల్లు అర్జున్ కి ఉపోచ్చింది. వెంటనే స్టేజెక్కిన అల్లు అర్జున్.. అనిరుధ్ అండ్ టీం తో కలిసి స్టేప్పేశాడు. ఎప్పుడోగానీ.. స్టేజ్ పై డ్యాన్స్ చేయని అల్లు అర్జున్ ను అనిరుధ్ తోపాటు పెర్ఫార్మ్ చేయడం అక్కడి ఆహుతులను అమితంగా అలరించింది.
గత రెండ్రోజులుగా ఘనంగా నిర్వహించబడుతున్న "సైమా" వేడుకలు రేపిటితో ముగియనున్నాయి. తెలుగు, తమిళ, మలయాళ తారలంతా తరళి వచ్చిన ఈ వేడుకలు సూపర్ సక్సెస్ అయినట్లు నిర్వాహకులు విష్ణు ఇందూరి తెలిపారు! ఈ కార్యక్రమానికి రవి పనస పి.ఆర్.ఓ గా వ్యవహరిస్తున్నారు.


తాజా వార్తలు
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్‌కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!
- C-SIPA ఫ్రేమ్‌వర్క్..బహ్రెయిన్, యూస్, యూకే సమీక్ష..!!
- యూఏఈ లాటరీ..లక్కీ డే డ్రాలో 8,000 మందికి పైగా విజేతలు..!!
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో 70% హాజరు..!!
- కువైట్ సోషల్ సెక్యూరిటీ కార్యాలయం పై దాడి: భవనం పాక్షికంగా ధ్వంసం
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి









