ఈజిప్ట్ దేశానికి భారతదేశ అంబాసిడర్ గా సురేశ్ రెడ్డి నియామకం
- February 18, 2025
కైరో: ఈజిప్ట్ దేశానికి భారత అంబాసిడర్ గా సురేశ్ రెడ్డిని నియమించారు. విదేశాంగ వ్యవహారాల శాఖ ఈ విషయాన్ని ప్రకటించింది.1991 బ్యాచ్ కు చెందిన ఆయన ఇండియన్ ఫారిస్ సర్వీస్ ఆఫీసర్. ప్రస్తుతం ఆయన బ్రెజిల్ అంబాసిడర్ గా ఉన్నారు.తొలిసారి నిర్వహించిన ఏసియాన్ మల్టీలేటరల్ ఎకనామిక్ రిలేషన్స్ డివిజన్ సమావేశానికి అధినేతగా ఆయన వ్యవహరించారు. బిమ్స్ కు సెక్రటేరియేట్ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







