జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు–సమన్వయకర్తల నియామకం
- February 24, 2025
అమరావతి: మార్చి 14వ తేదీన పిఠాపురంలో నిర్వహించబోయే జనసేన ఆవిర్భావ వేడుకల నిర్వహణలో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించారు..
పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జులు, పి.ఓ.సి.లు, మండలాధ్యక్షులతో సమావేశాలు నిర్వహించి పార్టీ ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేసే బాధ్యతను అప్పగించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
పార్లమెంట్ నియోజక వర్గాల సమన్వయకర్తల వివరాలు ఇవి….
శ్రీకాకుళం: కొరికన రవి కుమార్
విజయనగరం: లోకం నాగ మాధవి
విశాఖపట్నం: సిహెచ్.వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్
అనకాపల్లి: పంచకర్ల రమేశ్ బాబు
అరకు: వంపూరు గంగులయ్య
కాకినాడ: తుమ్మల రామస్వామి
రాజమండ్రి: యర్నాగుల శ్రీనివాసరావు
అమలాపురం: బండారు శ్రీనివాసరావు
నరసాపురం: కొటికలపూడి గోవిందరావు
ఏలూరు: శ్రీ రెడ్డి అప్పల్నాయుడు
మచిలీపట్నం: బండి రామకృష్ణ
విజయవాడ: సామినేని ఉదయభాను
గుంటూరు: గాదె వెంకటేశ్వర రావు
బాపట్ల: శ్రీ వడ్రాణమ్ మార్కండేయబాబు
నరసరావుపేట: కిలారు రోశయ్య
ఒంగోలు: షేక్ రియాజ్
నెల్లూరు: వేములపాటి అజయ కుమార్
కడప: తాతంశెట్టి నాగేంద్ర
రాజంపేట: అతికారి కృష్ణ
కర్నూలు: చింతా సురేష్
నంద్యాల : నయుబ్ కమల్
అనంతపురం: టి.సి.వరుణ్
హిందూపురం: చిలకం మధుసూదన్ రెడ్డి
చిత్తూరు: డా.పసుపులేటి హరిప్రసాద్
తిరుపతి: శ్రీ ఆరణి శ్రీనివాసులు
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







