బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో భారీ పహారా ..

- July 03, 2016 , by Maagulf
బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో భారీ పహారా ..

ఢాకాలో జరిగిన ఉగ్రాదాడి నేపథ్యంలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారత సరిహద్దు భద్రతా బలగాలు (బీఎస్‌ఎఫ్) అప్రమత్తమయ్యాయి. ఈమేరకు దేశంలోకి ఎలాంటి చొరబాట్లు జరుగకుండా పశ్చిమబెంగాల్‌లోని బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో భారీ పహారా కాస్తున్నారు. కూచ్ బేహార్ ప్రాంతంలో నదీ ప్రాంతంలో మోటార్ బోట్లతో పర్యవేక్షిస్తున్నారు. సరిహద్దుల నుంచి లోనికి ఉగ్రవాదులు చొరబడకుండా జాగ్రతగా పరిశీలిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com