బొహ్రా ముస్లిమ్ లు బొహ్రా మసీదుల్లో ఈద్ వేడుకలు..
- July 04, 2016
హైదరాబాద్లో బొహ్రా ముస్లిమ్ల ఈద్ వేడుకలు మంగళవారం జరిగాయి. ఉదయం ఏడుగంటలకు బొహ్రా ముస్లిమ్ లు బొహ్రా మసీదుల్లో ప్రార్థనలు జరిపారు.నగరంలోని హుస్సేనీఆలం, మోతీగల్లీ, రెడ్ హిల్స్, సికింద్రాబాద్, హస్మత్ పేట ప్రాంతాల్లోని మసీదుల్లో బొహ్రా ముస్లిమ్ లు ప్రార్థనలు జరిపారని మత పెద్ద అలీ అస్ఘర్ రషీద్ చెప్పారు.ఈద్ కు ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







