కోటి ఆశల కొత్త వెలుగు
- June 25, 2017
నా జీవితం కోటి ఆశల కొత్త వెలుగు ..!
నా శ్రమ నిత్యం ఆకలి చావుల అరణ్యం ...!
నా బ్రతుకు బలిసినోడికి భాగోతం....!
నాతో పాటూ కొందరి పేదోళ్ల ఆకలి ఆవేదన ....!
నా జీవితం పరిమితం లేని అభివృధి ....!
నా దరికి కూడా చేరలేదు ప్రభుత్వ హామీల ప్రకటన ...!
నాది శ్రమ పేదరికం తప్ప న్యాయం అన్యాయం తెలియని స్నేహితుల సమూహం ...!
హ హ ఇది నా వలస జీవితం ...
--రామచంద్ర ఆకుల
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!