బర్వాన్ తంగ్డీ
- January 18, 2018
కావలసినవి: చికెన్ లెగ్స్ - మూడు పీస్లు, ఉప్పు - రుచికి సరిపడా, నిమ్మకాయ - ఒకటి, అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఐదు గ్రాములు, మటన్ ఖీమా(ఉడికించి), బ్రెడ్ ముక్కలు - ఒక్కోటి వందగ్రాముల చొప్పున, గుడ్డు - ఒకటి, నల్లమిరియాలు - 05 గ్రాములు, ఎండుమిర్చి గుజ్జు - పది గ్రాములు, నూనె - వేగించడానికి సరిపడా.
తయారీ: చికెన్ లెగ్స్ను శుభ్రంగా కడిగి అల్లంవెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, ఉప్పు వేసి నానబెట్టాలి.గుడ్డుసొనలో నల్లమిరియాలు, కారం కలపాలి.నానబెట్టిన చికెన్ లెగ్స్ తీసుకుని మటన్ ఖీమా స్టఫ్ చేయాలి.గుడ్డుసొనలో లెగ్స్ను ముంచి బ్రెడ్ ముక్కల్లో దొర్లించాలి. నూనె వేడిచేసి లెగ్స్ను బాగా వేగించాలి.
తాజా వార్తలు
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!
- నేడు యూఏఈ తో టీమిండియా తొలి మ్యాచ్!