నమ్రతాకు మహేష్ లిప్లాక్..
- April 21, 2018
సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రం విజయాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఫ్యామిలీతో కలిసి పంచుకున్నాడు. గత రెండు పరాజయాల తర్వాత ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. అయితే ఈ సినిమా ఘన విజయం అందుకున్న ఈ సందర్భంగా మహేష్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. తన సతీమణి నమ్రతా శిరోద్కర్ కు లిప్లాక్ ఇస్తున్న ఫోటోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ థ్యాంక్యూ మై లవ్ అంటూ ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు మహేష్ బాబు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు
- కీలక ఖనిజాల అన్వేషణ కోసం ఒమన్ రోడ్ మ్యాప్..!!
- రాచకొండ పోలీసులను అభినందించిన డిజిపి బి.శివధర్ రెడ్డి
- ఏపీ: లోక్ అదాలత్ 2 లక్షల కేసుల పరిష్కారం
- పెమ్మసానికి కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు
- లియోనెల్ మెస్సీ జట్టు పై సీఎం రేవంత్ రెడ్డి టీమ్ ఘనవిజయం..
- కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’ నిరసన పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!







