సినీ పరిశ్రమ క్యాస్టింగ్ కౌచ్ ను అరికట్టేందుకు కమిటీ- మంత్రి తలసాని
- April 21, 2018
సినీ పరిశ్రలో క్యాస్టింగ్ కౌచ్ ను అరికట్టేందుకు కమిటీ వేయాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. సినిమాటోగ్రఫి మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్తో భేటీ అయిన మహిళా సంఘాలు ఇండస్ట్రీలో లైంగిక వేధింపులను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మహిళల రక్షణకు కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చిన మంత్రి...ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ నుంచి గుర్తింపు కార్డులను ఇవ్వాలని నిర్ణయిచినట్లు వివరించారు. అలాగే వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!







