భర్త పాస్‌పోర్ట్‌తో మాంచెస్టర్ నుంచి ఇండియాకి వచ్చేసింది
- May 02, 2018
మాంచెస్టర్:గీతా మోద అనే మహిళా వ్యాపారవేత్త తన భర్త పాస్‌పోర్ట్‌తో మాంచెస్టర్ నుంచి ఢిల్లీ వచ్చేసింది. చెకిన్ దగ్గర, విమానం ఎక్కే సమయంలోనూ ఈ పొరపాటును ఎవరూ గుర్తించలేదు. చివరికి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత ఈ విషయాన్నిగీత గుర్తించింది. దీనిపై స్పందించిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ క్షమాపణ చెప్పింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పొరపాటును గుర్తించి ఆమెను ఎయిర్‌పోర్ట్ బయటకు పంపించడానికి అధికారులు నిరాకరించిన అధికారులు అటు నుంచే మరో విమానంలో ఆమెను దుబాయ్ పంపించారు.
తాజా వార్తలు
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!
- యూఏఈ వెదర్ అలెర్ట్.. భారీ వర్షాలు..వరదలు..!!
- ఖతార్ లో 'టాన్నౌరిన్' బాటిల్ వాటర్ ఉపసంహరణ..!!
- బహ్రెయిన్ లో జోరుగా నేషనల్ ట్రీ వీక్..!!
- పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్..పలువురు అరెస్టు..!!
- ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్
- Wi-Fi 8 పరిచయం
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్‌పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!