ఫ్లైట్‌లో చక్కర్లు.. ఫోన్‌లో చిట్ చాట్‌లు: గుడ్ న్యూస్ అందిస్తున్న ఎయిర్‌వేస్

ఫ్లైట్‌లో చక్కర్లు.. ఫోన్‌లో చిట్ చాట్‌లు: గుడ్ న్యూస్ అందిస్తున్న ఎయిర్‌వేస్

గాల్లో విహరిస్తూ గాళ్ ఫ్రెండ్‌తో మాట్లాడేయొచ్చు. అవునండీ.. ఇకపై విమానాల్లో ప్రయాణించే వారు తమ ఫోన్లను ఫ్లైట్ మోడ్‌లో పెట్టుకోవలసిన పనిలేదంటోంది టెలికాం కమిషన్ సంస్థ. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లలో ప్రయాణించే వారు ఫోన్లు మాట్లాడుకునే సౌకర్యంతో పాటు, మొబైల్ డేటాను వాడుకునే అవకాశం కూడా కల్పించబోతోంది. మరో మూడు నెలల్లో పూర్తి స్థాయిలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని టెలికాం సెక్రటరీ అరుణ్ సుందర్ రాజన్ తెలిపారు. 

Back to Top