భర్తనీ, పిల్లల్ని స్పాన్సర్ చేసే అవకాశం మహిళకు వుందా?
- July 16, 2019ఫార్మసిస్ట్‌గా పనిచేస్తోన్న తన భార్య తనను తన పిల్లల్ని స్పాన్సర్ చేసే అవకాశం వుందా.? అన్న ప్రశ్నకు 'ఔను' అని సమాధానమిస్తున్నారు దుబాయ్, యూకే, సింగపూర్ మరియు భారత్‌లలో క్వాలిఫైడ్ లా ప్రాక్టీసర్ అయిన ఆశిష్ మెహతా. ఆశిష్ మెహమతా అండ అసోసియేట్స్ మేనేజింగ్ పార్టనర్ మరియు ఫౌండర్ అయిన ఆశిష్, మహిళా స్పాన్సరర్కి సంబంధించి ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు. మెడికల్ సెక్టార్లో టీచర్ లేదా ఇతర ఏ ఉద్యోగం అయినా చేస్తూ నెలకి 3,000 బేసిక్ సేలరీ ప్లస్ అకామడేషన్ సంపాదిస్తోంటే లేదా అకామడేషన్‌తో సంబంధం లేకుండా నెలకి 4,000 దిర్హామ్‌లు సంపాదిస్తోంటే ఆమె తన భర్తకూ, అలాగే తన పిల్లలకూ స్పాన్సర్ చేయవచ్చునని తెలిపారు. అయితే, ఈ విషయమై డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారినర్స్ ఎఫైర్స్‌తో సంప్రదించి మరిన్ని అనుమానాలకు నివృత్తి పొందవచ్చునని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- అల్ మక్తూమ్ విమానాశ్రయం.. కొత్త కమ్యూనిటీ ప్రారంభం
- నకిలీ సోషల్ మీడియా ఖాతాలపై కఠిన చర్యలు
- సౌదీ రాజు సల్మాన్ ఆరోగ్యంపై క్రౌన్ ప్రిన్స్ క్లారిటీ
- ట్రేడింగ్ నిబంధనల ఉల్లంఘన..కంపెనీకి Dh450,000 జరిమానా
- హజ్ కోసం టీకా.. ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు
- అన్టాప్డ్ పొటెన్షియల్స్: ఒమన్ - టర్కీయే కీలక పాత్ర
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్‌కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్‌ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి