మూడు విదేశీ ట్రక్కులను సీజ్ చేసిన సౌదీ అధికారులు..!!
- March 18, 2025
రియాద్: అనుమతి లేకుండా రాజ్యంలో వస్తువులను రవాణా చేస్తున్న మూడు విదేశీ ట్రక్కులను సౌదీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి నిర్వాహకులకు ఒక్కొక్కరికి SR10,000 జరిమానా విధించారని ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) తెలిపింది. రవాణా నిబంధనలను అమలు చేసే ప్రయత్నంలో భాగంగా భద్రతా దళాల మద్దతుతో ట్రక్కులను స్వాధీనం చేసుకున్నారు. సౌదీ చట్టం ప్రకారం.. సరైన అనుమతి లేకుండా విదేశీ ట్రక్కులు దేశీయ కార్గో రవాణాను నిర్వహించడానికి అనుమతి లేదు. పదే పదే ఉల్లంఘనలకు పాల్పడితే SR160,000 వరకు జరిమానాలు విధిస్తారు.
తాజా వార్తలు
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!
- అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!
- 1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- ముసందంలో డిస్కవరీ డైవింగ్ సెంటర్.. టూరిజానికి బూస్ట్..!!
- 2025లో కుటుంబం,బాలల రక్షణకు 4,400 రిపొర్టులు..!!
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం







