జులై 15 న విడుదల కానున్న 'నాయకి'
- July 05, 2016
త్రిష ప్రధాన పాత్రలో గొవి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'నాయకి'. ఈ చిత్రాన్ని జులై 8న విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన చిత్ర బృందం కొన్ని కారణాల వల్ల 15న విడుదల చేస్తున్నట్లు తెలిపింది. గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బ్రహ్మానందం, కోవై సరళ, మనోబాల, గణేష్ వెంకట్రామన్, సత్యం రాజేశ్, జయప్రకాశ్ తదితరులు ఈ చిత్రం ప్రధాన పాత్రలు పోషించారు. రఘు కుంచె చిత్రానికి సంగీతం సమకూర్చారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. త్రిష తొలిసారి లేడీ ఓరియెంటెడ్లో నటించిన చిత్రమిది.ప్రస్తుతం ఆమె 'మోహిని' చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం లండన్ షూటింగ్ షెడ్యూల్ పూర్తైంది.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







