#VT15 గ్రాండ్ గా లాంచ్-రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుంచి ప్రారంభం
- March 24, 2025మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఇండో-కొరియన్ హారర్-కామెడీ #VT15 తో సర్ ప్రైజ్ చేయబోతున్నారు.వరుణ్ తేజ్ పుట్టినరోజున అనౌన్స్ చేసిన ఈ చిత్రం ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఎక్సయిటింగ్ పోస్టర్ చాలా క్యురియాసిటీని పెంచింది, థ్రిల్లింగ్, హిలేరియస్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని హామీ ఇచ్చింది. UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో S థమన్ సంగీతం అందించనున్న ఈ చిత్రం వరుణ్ తేజ్ కెరీర్‌లో ఒక ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్‌గా కాబోతోంది.
ఈ చిత్రం ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైయింది. ఈ వేడుక అఫీషియల్ గా ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌కు నాంది పలికింది. పూజా కార్యక్రమంలో ప్రాజెక్ట్ లోని టీం సభ్యులు పాల్గొన్నారు. ఈ యూనిక్ సినిమాటిక్ అడ్వంచర్ ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు.
#VT15 రెగ్యులర్ షూటింగ్ కూడా ఈరోజే హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరికొత్త పాత్రలో అలరించబోతున్నారు.
ఈ హిలేరియస్ అడ్వంచరస్ మూవీకి సంబధించిన మరిన్ని అప్‌డేట్స్ ని మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు. ఈ సినిమా ఎమోషన్స్, థ్రిల్స్ రోలర్-కోస్టర్ రైడ్ గా ఉండబోతోంది.
తారాగణం: వరుణ్ తేజ్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: మేర్లపాక గాంధీ
నిర్మాతలు: UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్
సంగీతం: ఎస్ థమన్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్