వచ్చే నెలలో థాయ్ లాండ్‌, శ్రీలంకలకు ప్రధాని మోడీ పర్యటన

- March 28, 2025 , by Maagulf
వచ్చే నెలలో థాయ్ లాండ్‌, శ్రీలంకలకు ప్రధాని మోడీ పర్యటన

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ వచ్చేనెల (ఏప్రిల్‌)లో విదేశీ పర్యటనకు థాయ్ లాండ్‌, శ్రీలంక దేశాలకు వెళ్లనున్నారు. ఏప్రిల్‌ 3-4 తేదీల్లో థారులాండ్‌ ఆతిధ్యం ఇస్తున్న ఆరవ బిఐఎంఎస్‌టిఇసి (బేఆప్‌ బెంగాల్‌ ఇన్షియేటివ్‌ ఫర్‌ మల్టి సెక్టోరల్‌ టెక్నికల్‌ అండ్‌ ఎకానమిక్‌ కో ఆపరేషన్‌) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనగడానికి బ్యాంకాక్‌లో పర్యటించనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ శుక్రవారం వెల్లడించింది. అనంతరం మోడీ ఏప్రిల్‌ 4-6 వరకు శ్రీలంకలో పర్యటించనున్నారు. మూడురోజుల పర్యటనలో భాగంగా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై కొలంబోలో శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకతో మోడీ చర్చలు జరపున్నట్లు భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com