బీసీసీఐ: వెస్టిండీస్, సౌతాఫ్రికాతో భార‌త్ హోం సిరీస్!

- April 02, 2025 , by Maagulf
బీసీసీఐ: వెస్టిండీస్, సౌతాఫ్రికాతో భార‌త్ హోం సిరీస్!

ముంబై: సీనియర్ పురుషుల జట్టు హోమ్ సిరీస్ షెడ్యూల్‌ను బీసీసీఐ బుధవారం ప్రకటించింది.ఈ క్రమంలో వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా జట్లు భారత దేశంలో పర్యటించనున్నాయి.అక్టోబర్‌ (2025)లో భారత జట్టు వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆడనుంది.ఆ తర్వాత నవంబర్ లో దక్షిణాఫ్రికాతో భారత్‌ 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుందని బీసీసీఐ తెలిపింది.

వెస్టిండీస్ తో భార‌త్ షెడ్యూల్
అక్టోబర్‌ 2 నుంచి తొలి టెస్టు..–అహ్మదాబాద్
రెండో టెస్టు అక్టోబర్‌ 10 నుంచి మొదలవుతుంది–కోల్‌కతా.

సౌతాఫ్రికాతో టీమిండియా మ్యాచులు!
టెస్ట్ సిరీస్
నవంబర్–14-25 : మొదటి టెస్ట్ – న్యూఢిల్లీ
నవంబర్–22-25 : రెండవ టెస్ట్ – గౌహతి

వ‌న్డే సిరీస్
నవంబర్–30-25 : మొదటి వన్డే – రాంచీ
డిసెంబర్–03-25 : రెండవ వన్డే – రాయ్‌పూర్
డిసెంబర్ 06-25 : మూడవ వన్డే – వైజాగ్

టీ20
డిసెంబర్ 09-25 : మొదటి టీ20 – కటక్
డిసెంబర్ 11-25 : రెండ‌వ టీ20 – న్యూ చండీగఢ్
డిసెంబర్ 14-25 : 3వ టీ20 – ధర్మశాల
డిసెంబర్ 17-25 : 4వ టీ20 – లక్నో
డిసెంబర్ 19-25 : 5వ టీ20 – అహ్మదాబాద్

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com