ఖతార్లో ఆసియా మత్స్యకారులు అరెస్టు..!!
- April 06, 2025
దోహా, ఖతార్: నిషేధిత ఫిషింగ్ గేర్లను ఉపయోగిస్తున్న అనేక మంది ఆసియా మత్స్యకారులను అరెస్టు చేసినట్టు పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ఛానెల్లలో ఓ వీడియోను షేర్ చేసింది. చేపల నిల్వలను సంరక్షించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడటం లక్ష్యంగా సముద్ర ఫిషింగ్ చట్టాలను అమలు చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆయా చట్టాలను ఉల్లంఘించినవారిపై కఠినంగా వ్యవహాస్తామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!







