బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు
- July 06, 2016
బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రంజాన్ ప్రార్థనల సమయంలో బంగ్లాదేశ్‌లోని కిశోర్‌గంజ్ లో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు మృతి చెందారు. వీరిలో ఓ కానిస్టేబుల్ ఉన్నారు. పేలుడులో మరో 12 మందికి గాయాలయ్యాయి. తాజా పేలుళ్ల నేపథ్యంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా హైఅలర్ట్‌ను ప్రకటించింది. ఇటీవలే ఉగ్రవాదులు విదేశీయులను లక్ష్యంగా చేసుకొని ఢాకా రెస్టారెంట్ పై జరిపిన దాడిలో 20మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







